తెలుగు గణాలు:
------------------
ఇంద్ర గణాలు: నల నగ సల భ ర త
నల - I I I I
నగ - I I I U
సల - I I U I
భ - U I I
ర - U I U
త - U U I
సూర్య గణాలు : గల న
గల - U I
న - I I I
తెలుగు రీతులు :
-----------------
౧) కందం
కంద పద్యం అందం ఇంత అంత కాదు. అతి సుందరమైన పద్య రీతులలో కందం ఒకటి .
1. కంద పద్యంలో
"గగ"(UU), "భ" (U I I), "జ" (I U I), "స"(I I U), "నల" (I I I I)
అనే గణాలు వస్తాయి . గమనిస్తే అన్ని 4 మాత్రలు కల గణాలే!
2. కందంలో 1,3 పాదాలలో 3 గణాలు, 2,4 పాదాలలో 5 గణాలు వుంటాయి
3. బేసి గణం "జ" గణం కారాదు.
అంటే 1,3 పాదాలలో 1,3 గణాలు, 2,4 పాదాలలో 2,4 గణాలు "జ" గణం కాకూడదు
4. 2,4 పాదాల అంతంలో "గురువు" ఉండాలి . అంటే ఈ పాదాలలో 5 వ గణం "గగ" లేదా "స" అయి ఉండాలి
5. ప్రాస నియమం పాటించాలి. ప్రాసయతి పనికి రాదు
6. యతి మైత్రి 2,4 పాదాలలో మొదటి అక్షరానికి , నాలుగో గణం మొదటి అక్షరంతో కుదరాలి
7. అన్ని పాదాలలో మొదటి అక్షరాలు అన్ని హ్రస్వాలు గాని , అన్ని దీర్ఘాలు గాని అయి ఉండాలి
8. 2,4 పాదాలలో 3 వ గణం "జ" కానీ "నల" కానీ అయి ఉండాలి
చూడటానికి చాలా # స్ట్రిక్ట్ # గ అనిపించినా, కందంలోని గణాలన్నీ నాలుగు మాత్రల గణాలు కావటం వలన పద్యం లయ పట్టుకోవటం కాల తేలిక.
ఒక సారి కంద పద్యం లయ అలవడితే పద్యాలూ వాటంతట అవే ఈ సూత్రాలకు అనుగుణంగానే వస్తాయి. \
సుమతి శతక పద్యాలు అన్ని కంద పద్యాలే. మీకు వచ్చిన పద్యాలనూ నెమరు వేస్తూ లయ బద్ధంగా చదవటానికి పైకి చదువుతూ సాధన చేస్తే పద్యాలు చదవటం , రాయటం , గుర్తుంచుకోవటం
తేలిక అవుతాయి !

Great!!!!
ReplyDeleteEnta goppadi mana telugu
ReplyDeleteSir!It is very interesting to learn kanda Padua chandassu. TQ.
ReplyDeleteSir!It is very interesting to learn kanda Padya chandassu. TQ.
ReplyDeleteIt's amazing
ReplyDeleteIt's amazing
ReplyDeleteIt's amazing
ReplyDelete