అనగనగా ఒక నగ
అది మెరుస్తుంది ధగ ధగా
వెల మండుతుంది భగ భగా
వెలది చూస్తుంది మురిపెంగా
పెంచుతుంది మగని పగ
చిమ్ముతుంది అనుమానపు పొగ
పెడుతుంది కాపురంలో సెగ
మారుస్తుంది (మగని) మనసు క్రూరంగా
పట్టిస్తుంది (మగనితో) ఆలి సిగ
ఇదంతా చూసి, 'నగ' నవ్వుతోంది పక పకా
అది మెరుస్తుంది ధగ ధగా
వెల మండుతుంది భగ భగా
వెలది చూస్తుంది మురిపెంగా
పెంచుతుంది మగని పగ
చిమ్ముతుంది అనుమానపు పొగ
పెడుతుంది కాపురంలో సెగ
మారుస్తుంది (మగని) మనసు క్రూరంగా
పట్టిస్తుంది (మగనితో) ఆలి సిగ
ఇదంతా చూసి, 'నగ' నవ్వుతోంది పక పకా
Naagaraaju gaaru, manchi kavita cheppaaru. jeevita satyam.
ReplyDelete